[ad_1]

న్యూఢిల్లీ: దేశంలో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పిజి) ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ రంగ సంస్థల (పిఎస్‌యులు)లోని చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఒకేసారి రూ.22,000 కోట్ల గ్రాంట్‌ను కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటిస్తూ.. సామాన్య ప్రజలపై పెరుగుతున్న ధరల భారాన్ని తగ్గించేందుకే ఈ గ్రాంట్ ఇచ్చినట్లు ఠాకూర్ తెలిపారు.



[ad_2]

Source link