Nelson Mandela’s First Statue Unveiled In Bulgarian Capital Sofia
జోహన్నెస్‌బర్గ్, నవంబర్ 4 (ఆంధ్రజ్యోతి): రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బల్గేరియా రాజధాని సోఫియాలో వర్ణవివక్ష వ్యతిరేక నేత నెల్సన్ మండేలా తొలి విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని దక్షిణాఫ్రికా స్వాగతించింది. “దక్షిణాఫ్రికా రాయబార కార్యాలయం నెల్సన్…