ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లేదు, బాంబే హైకోర్టు కేసును గురువారానికి వాయిదా వేసింది
ముంబైబాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్, మున్మున్ ధమేచా, అర్బాజ్ సేథ్ మర్చంట్‌లు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నందుకు సంబంధించి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణను బాంబే హైకోర్టు బుధవారం (అక్టోబర్ 27) గురువారానికి (అక్టోబర్ 28)…